మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Vishnudatta Kruta Dattatreya Stotram – శ్రీ దత్తాత్రేయ స్తోత్రం (విష్ణుదత్త కృతం)


దత్తాత్రేయం హరిం కృష్ణం ఉన్మాదం ప్రణతోఽస్మ్యహమ్ |
ఆనందదాయకం దేవం మునిబాలం దిగంబరమ్ || 1 ||

పిశాచరూపిణం విష్ణుం వందేఽహం జ్ఞానసాగరమ్ |
యోగినం భోగినం నగ్నం అనసూయాత్మజం కవిమ్ || 2 ||

భోగమోక్షప్రదం వందే సర్వదేవస్వరూపిణమ్ |
ఉరుక్రమం విశాలాక్షం పరమానందవిగ్రహమ్ || 3 ||

వరదం దేవదేవేశం కార్తవీర్యవరప్రదమ్ |
నానారూపధరం హృద్యం భక్తచింతామణిం గురుమ్ || 4 ||

విశ్వవంద్యపదాంభోజం యోగిహృత్పద్మవాసినమ్ |
ప్రణతార్తిహరం గూఢం కుత్సితాచారచేష్టితమ్ || 5 ||

మితాచారం మితాహారం భక్ష్యాభక్ష్యవివర్జితమ్ |
ప్రమాణం ప్రాణనిలయం సర్వాధారం నతోఽస్మ్యహమ్ || 6 ||

సిద్ధసాధకసంసేవ్యం కపిలం కృష్ణపింగళమ్ |
విప్రవర్యం వేదవిదం వేదవేద్యం వియత్సమమ్ || 7 ||

పరాశక్తి పదాశ్లిష్టం రాజరాజ్యప్రదం శివమ్ |
శుభదం సుందరగ్రీవం సుశీలం శాంతవిగ్రహమ్ || 8 ||

యోగినం రామయాస్పృష్టం రామారామం రమాప్రియమ్ |
ప్రణతోఽస్మి మహాదేవం శరణం భక్తవత్సలమ్ || 9 ||

వీరం వరేణ్యం వృషభం వృషాచారం వృషప్రియమ్ |
అలిప్తమనఘం మేధ్యం అనాదిమగుణం పరమ్ || 10 ||

అనేకమేకమీశానం అనంతమణికేతనమ్ |
అధ్యక్షమసురారాతిం శమం శాంతం సనాతనమ్ || 11 ||

గుహ్యం గభీరం గహనం గుణజ్ఞం గహ్వరప్రియమ్ |
శ్రీదం శ్రీశం శ్రీనివాసం శ్రీవత్సాంకం పరాయణమ్ || 12 ||

జపంతం జపతాం వంద్యం జయంతం విజయప్రదమ్ |
జీవనం జగతస్సేతుం జనానాం జాతవేదసమ్ || 13 ||

యజ్ఞమిజ్యం యజ్ఞభుజం యజ్ఞేశం యాజకాం యజుః |
యష్టారం ఫలదం వందే సాష్టాంగం పరయా ముదా || 14 ||

ఇతి విష్ణుదత్త కృత శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.